లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించడానికి రెడీ అంటోంది బాలీవుడ్ బ్యూటీ సాయేష సైగల్. ఒకప్పుడు పక్కింటి అమ్మారుు ఇమేజ్ను కోరుకునేవారు హీరోయిన్లు. ఇప్పుడు అందాలారబోతకు రెడీ అని బహిరంగంగానే ప్రకటించేస్తున్నారు. అదేమంటే అందులో తప్పేముంది, అదీ నటనలో భాగమే కదా అంటున్నారు.