Why we get Anger and how to Control it. కోపం ఎందుకు వస్తుంది మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి నమస్కారం నాపేరు ఆదిత్య శిరీష్ welcome to మన youtube channel వెలుగు వైపుకు ప్రయాణం ఈరోజు మన టాపిక్ కోపం. కోపం అనేది మనిషికి ఉన్న నవరసాలు లో వొకటి. కోపం అనేది మనిషి కి చాల సహజమైన ప్రక్రియ. కాబట్టి దాన్ని వ్యక్త పరచటం వలన ఆరోగ్యం గాను ఆనందం గాను ఉండవచ్చు . కాని కోపం రావడం వేరు, మనకి కోపం వచ్చినట్టు అవతలి వారికి తెలియచేయటం వేరు. మీరు మీ కోపంని ఎలా వ్యక్త పరుస్తునారు అన్నది ముక్యం . మీ కోపంని Positive ధోరణిలోన Negative ధోరణిలోన. అదేమిటి కోపంకి కూడా Positive Negative ఉంటాయా అని అంటారా ఉంటాయ్ చూదాం.